ఒక్క నెలలోనే 42 లక్షల కొత్త డీమ్యాట్ అకౌంట్స్‌

72చూసినవారు
ఒక్క నెలలోనే  42 లక్షల కొత్త డీమ్యాట్ అకౌంట్స్‌
గత ఏడాది డిసెంబర్‌ నెలలో కొత్త డీమ్యాట్ ఖాతాలు వరదలా ఓపెన్‌ అయ్యాయి. సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (CDSL), నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ (NSDL) విడుదల చేసిన డేటా ప్రకారం.. 2023 డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా కొత్త డీమ్యాట్ ఖాతాల్లో పాత రికార్డ్‌ బద్ధలైంది. డిసెంబర్‌ నెలలో ఓపెన్‌ చేసిన కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య 41.78 లక్షలకు పైగా ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం డీమ్యాట్ ఖాతాల సంఖ్య 13.93 కోట్లు దాటింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్