మున్సిపల్‌ కార్మికుల హెల్త్‌ అలవెన్స్‌ కు ప్రభుత్వం అంగీకారం

145146చూసినవారు
మున్సిపల్‌ కార్మికుల హెల్త్‌ అలవెన్స్‌ కు ప్రభుత్వం అంగీకారం
ఏపీలోని మున్సిపల్‌ కార్మిక సంఘాలతో మంత్రుల చర్చలు కొనసాగుతున్నాయి. ఈ మీటింగ్ లో మున్సిపల్‌ కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. జీతంలోనే హెల్త్‌ అలవెన్స్ కలిపి రూ. 21 వేలు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. కార్మిక సంఘాల నేతలు రూ. 21 వేల కంటే కొంత ఎక్కువ జీతం కోరగా.. వారి విజ్ఞప్తిని మంత్రుల కమిటీ తోసిపుచ్చింది.

సంబంధిత పోస్ట్