సైలెంట్ వాకింగ్ చేస్తేనే ఉపయోగం..!

2926చూసినవారు
సైలెంట్ వాకింగ్ చేస్తేనే ఉపయోగం..!
ప్రతిరోజూ వ్యాయామం లేదా వాకింగ్ చేయడం మంచిదని నిపుణులు చెబుతుంటారు. అయితే చాలా మంది వాకింగ్ చేస్తున్నప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం, మొబైల్‌ను చూడడం ఈరోజుల్లో కామన్ అయిపోయింది. ఇలా చేస్తే ఎంతసేపు నడిచినా ప్రయోజనం ఉండదని నిపుణులు అంటున్నారు. దానికంటే ‘సైలెంట్‌ వాక్‌’ చేస్తే.. బోలెడు ప్రయోజనాలు కలుగుతాయట. మాట్లాడకుండా, గాడ్జెట్స్‌కు వాడకుండా ఒంటరిగా నడవడాన్ని ‘సైలెంట్ వాకింగ్’ అంటారు.

సంబంధిత పోస్ట్