కర్ణాటకలోని బెంగళూరులో సీఎం సిద్ధరామయ్య పాల్గొన్న సభలో భద్రతా వైఫల్యం కనిపించింది. సీఎం సిద్ధరామయ్య స్టేజీపై ఉండగా.. ఓ అపరిచిత వ్యక్తి, పోలీసు వలయాన్ని ఛేదించి, వేదికపైకి దూసుకొచ్చాడు. అక్కడున్న ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది అప్రమత్తమై, సదరు వ్యక్తిని అడ్డుకుని.. కిందకు లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.