కేజ్రీవాల్‌ బెయిల్‌ పెంపు పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం

79చూసినవారు
కేజ్రీవాల్‌ బెయిల్‌ పెంపు పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ ను పొడిగించాలంటూ వేసిన పిటిషన్‌ ను అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారించాలని కేజ్రీవాల్‌ వేసిన బెయిల్‌ పిటిషన్‌ పై చీఫ్‌ బెంచ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ దత్తా స్పందిస్తూ… అంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్