అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడి

77చూసినవారు
అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడి
అదానీ-హిండెన్‌బర్గ్ కేసు విచారణలో అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.సెబీ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లో జోక్యం చేసుకునే విషయంలో ఈ న్యాయస్థానం అధికారం పరిమితమైనదని ధర్మాసనం పేర్కొంది. అనంతరం అదానీ సమస్యను సెబీ నుంచి SITకి బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీం తిరస్కరించింది. కేసును SITకి బదిలీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్