ఏటీఎంలో దొంగతనానికి యత్నించిన దుండగుడు..

4914చూసినవారు
చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ఓ గుర్తుతెలియని దుండగుడు ఇండియన్ బ్యాంక్ ATM లో దొంగతనానికి యత్నించాడు. ఒక్కసారిగా సైరన్ మోగడంతో దుండగుడు. పారిపోయాడు. సోమవారం సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దుండగుని కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్