కోమటిరెడ్డి పై అశోక్ పెట్టిన పోస్ట్ వైరల్

51చూసినవారు
కోమటిరెడ్డి పై అశోక్ పెట్టిన పోస్ట్ వైరల్
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ది పాలకూరి అశోక్ కోమటిరెడ్డి బ్రదర్స్, తీన్మార్ మల్లన్న పై చేసిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గతంలో మల్లన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ని చీరి చింతకు కడతా అన్నాడని, ఒక పంగ నార్కట్ పల్లిలో మరో పంగ నకిరేకల్ లో కడుతానన్న మల్లన్న వ్యాఖ్యలను అశోక్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో కోమటిరెడ్డి అనుచరులను తీవ్రంగా కలవరపెడుతుంది. దీంతో మల్లన్నకు మద్దతిచ్చేది లేదని వారు పరోక్షంగా సంకేతాలిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.

సంబంధిత పోస్ట్