బీఆర్ఎస్‌కు బిగ్ షాక్

76చూసినవారు
బీఆర్ఎస్‌కు బిగ్ షాక్
నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్, కో-ఆప్షన్ సభ్యులు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్