పులిచింతల ప్రాజెక్టుకు 2, 67, 491 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

1097చూసినవారు
చింతాలపాలెంలో పులిచింతల ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. నాగార్జుసాగర్, టెయిల్ పాండ్ ల నుండి భారీగా నీటి విడుదల కొనసాగుతోంది. వరద ఉధృతి పెరగడంతో బుధవారం 13 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసారు. ప్రాజెక్టులోని 6 గేట్లను 2. 5 మీటర్లు, 7 గేట్లను 3 మీటర్లు పైకి ఎత్తి 2, 88, 064 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన నాగార్జుసాగర్ నుంచి 2, 67, 491 క్యూసెక్కుల ఇన్ ప్లో కొనసాగుతుంది.

సంబంధిత పోస్ట్