కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు

1083చూసినవారు
కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు
గోవిందపురంలో లేబర్ కార్డు కలిగిన కార్మికుల సంక్షేమం కోసం కార్మిక శాఖ ఆధ్వర్యంలో లేబర్ కార్డు ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులకు ఫ్రీ మెడికల్ టెస్టులు సోమవారం నిర్వహించారు. శిబిరాలు ఏర్పాటు చేసి 50 రకాల పైగా పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉచిత ఆరోగ్య పరీక్షలు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్