హుజూర్ నగర్: విద్యార్థులు సైన్స్ పట్ల అభిరుచి పెంచుకోవాలి

62చూసినవారు
హుజూర్ నగర్: విద్యార్థులు సైన్స్ పట్ల అభిరుచి పెంచుకోవాలి
విద్యార్థులు సైన్స్ పట్ల అభిరుచి పెంపొందించుకోవాలని మండల నోడల్ అధికారి బీరెల్లి శ్రీనివాసరెడ్డి గురువారం అన్నారు.
హుజూర్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి చెకుముకి టెస్టులో జిల్లా స్థాయికి ఎంపికైన విద్యార్థులకు మెమోంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేవివి జిల్లా ప్రధాన కార్యదర్శి సైదులు, ప్రధానోపాధ్యాయులు జయవాణి దేవి, బీరెల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్