చెస్ పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ

66చూసినవారు
చెస్ పోటీల్లో కోదాడ విద్యార్థుల ప్రతిభ
హుజుర్ నగర్ లో ఆదివారం జరిగిన చెస్ పోటీలలో కోదాడకు చెందిన అన్నదమ్ములు ప్రతిభను చాటారు. అండర్ -7 కేటగిరీ లో బొడ్ల సాయి కార్తికేయ మొదటి బహుమతిని సాధించగా, సత్య నందన సాయి అండర్ -11 కేటగిరీ లో మూడవ స్థానాన్ని సాధించి సత్తా చాటారు. ఈ సందర్బంగా కోచ్ అనిల్ కుమార్, పలువురు వీరిని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్