మునగాల మండలం గణపవరంలో అనారోగ్యంతో మృతి చెందిన పగిళ్ల మహేశ్వరి కుటుంబానికి పాకిస్తాన్ బోర్డర్లో పనిచేస్తున్న ఆర్మీ జవాన్ అమరబోయిన లింగరాజు యాదవ్ 5000 రూపాయలు ఆర్థిక సహాయం పంపించి మానవత్వం చాటుకున్నాడు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్, బిజెపి మండలాధ్యక్షులు భద్రం రాజు కృష్ణ ప్రసాద్, సద్ద కోటి వీరయ్య, దేవయ్య ఉన్నారు.