దివ్యాంగుల ఆశ్రమంలో అన్నదానం

68చూసినవారు
దివ్యాంగుల ఆశ్రమంలో అన్నదానం
వేడుకల పేరిట డబ్బును వృధా చేయకుండా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు, పెళ్లిరోజు వేడుకలను పేదలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల అన్నారు. శుక్రవారం స్థానిక శనగల రాధాకృష్ణ మానసిక వికలాంగుల అనాధ ఆశ్రమంలో రవళి జన్మదినోత్సవం సందర్భంగా అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేసి అనంతరం వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్