మాలదారులకు అన్నదానం మహాదానం

55చూసినవారు
మాలదారులకు అన్నదానం మహాదానం
మాలదారులకు అన్నదానం మహాదానం అని కోదాడ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు అన్నారు. సోమవారం పట్టణ పరిధి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో మాలధారులకు దాతలు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అన్నదాతలు రంజిత్, సీతారామ్మ, సూర్య ప్రకాష్ శోభారాణి దంపతులు జనార్ధన చారి నవ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి కృష్ణ, మల్లెల అనంత చారివెంకటకృష్ణ, పుల్లయ్య, సతీష్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్