కోదాడ పట్టణ శివార్లలో శుక్రవారం కోదాడ ఆబ్కారీ పోలీసులు చ
ేపట్టిన వాహనాల తనిఖీల్లో గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తుల నుండి 900 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వక్తులపై కేసు నమోదు
చేసారు. వారి వద్ద నుండి ఒక స్కూటీ ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ శంకర్ తెలిపారు.