స్వాతంత్ర్య యోధుల ఆశయాలను సాధించాలి

78చూసినవారు
స్వాతంత్ర్య యోధుల ఆశయాలను సాధించాలి
కోదాడ పట్టణంలోని కరూర్ వైశ్య బ్యాంక్ సెంటర్లో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమకారుడు , కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాయపూడి వెంకట్ నారాయణ బుధవారం జెండా ఆవిష్కరణా చేసారు. కోదాడ పట్టణ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య యోధుల ఆశయాలను సాధించాలన్నారు. జాతీయ నాయకులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్