గ్లోబస్ ఇంటర్నేషనల్ స్కూల్ చిలుకూరు దగ్గర (కోదాడ)నందు అడ్వాన్స్ విజయదశమి మరియు బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నర్సరీ నుండి పదవ తరగతి వరకు ఉన్న విద్యార్థినీ, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు బతుకమ్మలను పేర్చుకొని చాలా ఉత్సాహంతో సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. స్కూల్ కరెస్పాండెంట్ విద్యార్థులకు అడ్వాన్సుగా దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.