పౌష్టికాహారం తో సంపూర్ణ ఆరోగ్యం

66చూసినవారు
పౌష్టికాహారం తో సంపూర్ణ ఆరోగ్యం
పౌష్టికాహారం తో గర్భిణీలకు బాలింతలకు పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని కోదాడ ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్ సరిత అన్నారు శని వారం కోదాడ మండలం రామలక్ష్మి పురం అంగన్వాడి సెంటర్లో నిర్వహించిన పోషణ అభియాన్ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొనీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎమ్ శ్రీని వాస రావు , అంగన్ వాడీ టీచర్లు స్వరాజ్యం, విమల, అరుణ, జ్యోతి, గర్భిణీ లూ బాలింతలు కిషోర బాలికలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్