శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ

551చూసినవారు
కోదాడ లోని బ్రహ్మంగారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 89వ మంగళవారం అన్నప్రసాద వితరణ సుమారు 350 మంది భక్తులకు నెలవారీ చందాదారులు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్