111వ మంగళవారం అన్నప్రసాద వితరణ

67చూసినవారు
111వ మంగళవారం అన్నప్రసాద వితరణ
కోదాడలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 111వ మంగళవారం అన్నప్రసాద వితరణ సుమారు 250 మంది భక్తులకు అల్లు. చలం లతా, ఎన్. రామారావు, నెలవారీ చందాదారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకూరి. అంజయ్య, హనుమంతరావు, సెక్రటరీ తిరుపతయ్య, తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్