ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం

55చూసినవారు
ఘనంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం
ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం లో భాగంగా ఆదివారం కోదాడ బీజేపీ పట్టణ అధ్యక్షుడు సాతులూరి హనుమంతరావు ఇంటింటి కి జాతీయ జెండా లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్ మాట్లాడుతూ ప్రజల్లో జాతీయ భావం పెంపొందించడమే ప్రధాని లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి దుగ్గి వెంకటేష్ , వంగాల పిచ్చయ్య, పిడతల శంకర్ ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్