పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే కు సన్మానం

69చూసినవారు
పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే కు సన్మానం
జగ్గయ్యపేట నియోజక వర్గం నుండి టిడిపి అభ్యర్థి గా గెలుపొందిన శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య ను కోదాడ పందిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పందిరి ఫౌండేషన్ సెక్రెటరీ ఇమ్మడి సతీష్ బాబు, గౌరవ సలహాదారు యస్ యస్ రావు. ఈ కార్యక్రమంలో కోదాడ వాసవి క్లబ్ ఆర్ సీ చల్లా లక్ష్మి నర్సయ్య, వాసవి క్లబ్ విజయం కోదాడ అధ్యక్షులు గుండా ప్రవీణ్ కుమార్ లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్