విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దం

70చూసినవారు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దం
మోతె మండల పరిధిలోని అన్నారిగూడెం లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గ్రామానికి చెందిన పడిశాల సువార్త ఇల్లు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ₹30, 000 నగదు తో పాటు, బియ్యం వివిధ రకాల వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటన లో సుమారుగా 5. లక్షల వరకు ఆస్తి నష్టం కలిగిందని బాధితురాలు తెలిపింది. ప్రభుత్వం వెంటనే పాడిశాల సువార్త కు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని స్థానికులు ప్రభుత్వాన్ని మంగళవారం కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్