ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు

557చూసినవారు
ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలు
ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలని టీపీసీసీ డెలిగేట్ సిహెచ్ లక్ష్మీ నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం కోదాడలో 27వ వార్డు కౌన్సిలర్ షాబుద్దిన్ పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షకులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు చల్లా కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం యాదగిరి, బాజన్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్