కోదాడ: భళా సూక్ష్మ కళా... సుద్ధ ముక్క పై శాస్త్రి

61చూసినవారు
కోదాడకి చెందిన సూక్ష్మ కళాకారుడు వెగ్గలం నరేష్ చారి శనివారం మాజీ ప్రధాని స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా అంగుళం సుద్ద ముక్క పై శాస్త్రి ప్రతిమను చెక్కి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. నరేష్ చారి గతంలో సూక్ష్మవస్తులపై ప్రజాప్రతినిధుల, సినీ నటుల, ప్రతిమలు చెక్కి పలువురి మన్నలను పొందాడు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే సూక్ష్మ కళ లో రాణించి రాష్ట్రానికి పేరు తెస్తానన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్