కోదాడ: రేషన్ కార్డుల ద్వారా నిత్యవసర సరుకులు అందించాలి

52చూసినవారు
కోదాడ: రేషన్ కార్డుల ద్వారా నిత్యవసర సరుకులు అందించాలి
ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతినెల సన్నబియ్యంతోపాటు, గోధుమలు, నిత్యవసర సరుకులు నూనె, పంచదార, కందిపప్పు, ఉల్లిగడ్డలు, కారం అందించాలని సామాజిక ఉద్యమకర్త సయ్యద్ బషీరుద్దీన్ మంగళవారం కోదాడలో ఒక ప్రకటనలు పేర్కొన్నారు. జనవరి నెల నుండి రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు సన్నబియ్యం పంపిణీ చేయడం హర్షనీయమన్నారు. ఆహార భద్రత చట్టం ప్రకారం నిత్య అవసర సరుకులు అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్