కోదాడలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిరెడ్డి భుద వారం 2025 పీఆర్టియూ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తంగెళ్ల జితేందర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి తీగల నరేష్ , జిల్లా మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధాన కార్యదర్శిలు, రిటైర్డ్ సంఘ నాయకులు, రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మండల బాధ్యులు అన్న ఉన్నారు.