కోదాడ: ఎమ్మెల్యే పద్మావతి పర్యటన షెడ్యూల్

60చూసినవారు
కోదాడ: ఎమ్మెల్యే పద్మావతి పర్యటన షెడ్యూల్
కోదాడ ఎమ్మెల్యే రేపు ఆదివారం నియోజకవర్గంలో పర్యటన షెడ్యూల్ ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. మునగాల మండలం బరాఖత్ గూడెం, చిలుకూరు, నల్లబండగూడెం, తమ్మర, అనంతగిరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారని అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్