గణిత భావనలను అవగాహన చేసుకునేందుకు మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ ఎంతో దోహదపడుతుందని కోదాడ ఎంఈఓ సలీం షరీఫ్ అన్నారు. కోదాడ హైస్కూల్ లో జిల్లా స్థాయి మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు గురవయ్య, వెంకటేశ్వర్లు, హెచ్ఎంలు ఉపేందర్, పిచ్చయ్య, టిఎంఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధానకార్యదర్శి దామల కోటేశ్వరావు, జిల్లాఉపాధ్యక్షులు మండవ ఉపేందర్, శైలజ ఉన్నారు.