కోదాడ: ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణ

71చూసినవారు
కోదాడ: ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణ
నడిగూడెం మండల పరిధిలో శనివారం నుండి చేపడుతున్న సామాజిక ఆర్థిక రాజకీయ కుటుంబ సర్వేలో ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు ప్రజలు సహకరించాలని తాసిల్దార్ సరిత కోరారు. శనివారం నడిగూడెంలో రైతు వేదిక నందు ఎన్యుమరేటర్లకు, సూపర్వైజర్లకు శిక్షణ తరగతులు నిర్వహించి, సర్వే మెటీరియల్ ను అందజేశారు. సమగ్ర సర్వేలో పూర్తి సమాచారం సేకరించాలని ఎన్యుమరేటర్లను కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్