అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కూతురు రిషితా రెడ్డి, ప్రమోద్ రెడ్డి, వివాహ మహోత్సవ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి, కోదాడ ఆర్ ఎస్ సి ఫంక్షన్ హాల్ లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నూతన వధూవరులు చిరకాలం సుఖ సంతోషాలతో మంచి జీవితాన్ని ప్రసాదించి పండంటి కాపురాన్ని గడిపి ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.