మునగాల మండల ఉపాధ్యాయుడు ఒక్కంతుల భరత్ బాబు బుధవారం కోదాడలో మీడియాతో మాట్లాడుతూ ప్రభువు తమ బోధనలు, నీతి, ప్రేమ, కరుణ లతో ప్రతి ఒక్కరూ జీవించాలని, ప్రభువు చూపిన జీవనం మార్గం ప్రపంచానికి ఆసేతు హిమాచలం వంటిదని, ప్రపంచానికి చాటి చెప్పిన, కొత్త మార్గం నిర్దేశించిన క్రీస్తు జన్మదిన సందర్భంగా క్రైస్తవ సోదర ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసినారు. ప్రభువు చూపించిన మార్గం విశ్వజనీతం అన్నారు.