కోదాడలో ఎగ్జిబిషన్ ప్రారంభం

74చూసినవారు
కోదాడలో ఎగ్జిబిషన్ ప్రారంభం
పిల్లలకు పెద్దలకు వినోదానికి ప్రతీకలు ఎగ్జిబిషన్లని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలో తాసిల్దార్ కార్యాలయం పక్కన రుద్ర ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. పట్టణ ప్రజలు ఎగ్జిబిషన్ను ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు మున్సిపల్ చైర్ పర్సన్ ను ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్