రాష్ట్ర బడ్జెట్ పై బిజెపి ఆధ్వర్యంలో నిరసన

78చూసినవారు
రాష్ట్ర బడ్జెట్ పై బిజెపి ఆధ్వర్యంలో నిరసన
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తో సామాన్యులకు ఎటువంటి ప్రయోజనం లేదని కోదాడ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓర్చు వెళింగి రాజు, నూనె సులోచన , అసెంబ్లి కో- కన్వీనర్ బొలిశెట్టి కృష్ణయ్య, సభ్యులు యాదా రమేష్, శ్రీనివాస్, సాతులూరి హనుమంత రావు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్