రోడ్లపైకి చేరిన మురుగునీరు

68చూసినవారు
రోడ్లపైకి చేరిన మురుగునీరు
కోదాడ పట్టణం 9వ వార్డు పలు కాలనీలలో చిన్నపాటి వర్షానికి రోడ్లు మొత్తం జలమయం అయిపోతున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వలన మురుగు నీరు మొత్తం రోడ్లపైకి వస్తుంది. అధికారులు స్పందించి వెంటనే ఇక్కడ నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్