చెట్టును ఢీకొట్టిన కారు.. పలువురికి గాయాలు

53118చూసినవారు
చెట్టును ఢీకొట్టిన కారు.. పలువురికి గాయాలు
కారు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన చెట్టును ఢీకొట్టిన సంఘటన మునగాల మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద జాతీయ రహదారి 65 పై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్సై అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం విజయనగరం నుండి హైదరాబాద్ కు వెళ్తున్న కారు మార్గం మధ్యలో మునగాల సబ్ స్టేషన్ వద్దా అదుపుతప్పి చెట్టుకు ఢీ కొట్టినారు. కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నారని నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్