కోదాడలో కుండపోత వర్షం

68చూసినవారు
కోదాడ పట్టణంలో నాలుగు గంటల నుండి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. వర్షం దాటికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారి సైతం వరద నీటిలో ఉంది. పట్టణంలోని అనంతగిరి రోడ్డులో ఎర్రకుంట చెరువు నుండి వచ్చే వరద నీరు రోడ్డుపైకి చేరి మసీదు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు ఈ రహదారి గుండా అనంతగిరికి రావద్దని, రాత్రంతా కురిస్తే మరింత ప్రమాదకరంగా మారే పరిస్థితి నెలకొందని స్థానికులు సూచిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్