ఉద్యోగ జీవితంలో బదిలీలు సహజం

69చూసినవారు
ఉద్యోగ జీవితంలో బదిలీలు సహజం
ఉద్యోగ జీవితంలో బదిలీలు సహజమని అనంతగిరి హైస్కూల్ గెజిటెడ్ హెచ్ఎమ్ సలీమా అన్నారు. శుక్రవారం అనంతగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు కొండలు, శ్రీనివాసరావు, గఫార్, రేణుక లకు ఏర్పాటుచేసిన వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. పాఠశాలలో విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు చేసిన సేవలను కొనియాడారు. బదిలీపై వెళ్లిన ప్రాంతంలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్