వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 ను సమర్థవంతంగా అమలు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ కోదాడ నూతన డిఎస్పీ ప్రకాష్ యాదవ్ కి విజ్ఞప్తి చేశారు శనివారం ఆ సంఘం నేతలతో కలిసి ప్రకాష్ యాదవ్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం పలు సమస్యలను డీఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈదయ్య బాబు, గోపి యాదవ్, మదన్ మోహన్ రెడ్డి సంఘం పాల్గొన్నారు,