సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

69చూసినవారు
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ప్రభుత్వ పాఠశాలల్లోఅమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని శాంతినగర్ కాంప్లెక్స్ హెచ్ఎం మంగమ్మ అన్నారు. సోమవారం అనంతగిరి మండలం శాంతినగర్ హైస్కూల్ లో బడిబాటను ప్రారంభించారు. గ్రామంలో గడపగడపకు తిరిగి విద్యార్థుల నమోదు పై ప్రచారం నిర్వహించారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్