చీకట్లో మద్దిరాల ప్రజలు.. కనుమరుగైన రాజకీయ నాయకులు
మద్దిరాల మండలం, గ్రామంలో కనీసం వీధి దీపాలు కూడా లేకపోవడం చాలా బాధాకరం. దసరా పండుగకు ఊరు ప్రజలంతా ఊర్లోకి తరలి రావడంతో ఊరిలో వీధి దీపాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వీధి దీపాలు లేకపోవడంతో బయట తిరగడం ఇబ్బందిగా ఉందని గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. కనీసం దసరా పండుగ వరకు అయిన బాగు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.