‘నో రొమాన్స్.. ఇది క్యాబ్’.. కారులో పోస్టర్ వైరల్

53చూసినవారు
‘నో రొమాన్స్.. ఇది క్యాబ్’.. కారులో పోస్టర్ వైరల్
ఓ క్యాబ్ డ్రైవర్ తన కారు ఎక్కే ప్యాసింజర్లకు వెరైటీ కండీషన్ పెట్టాడు. ‘వార్నింగ్.. నో రొమాన్స్.. ఇది క్యాబ్.. మీ ప్రైవేట్ ప్లేస్ కాదు.. ఓయో రూమ్ అంతకంటే కాదు.. కాబట్టి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ సైలెంట్‌గా కూర్చోండి’ అంటూ వెనక సీట్ల వారికి కనిపించేలా పోస్టర్ అతికించాడు. ఓ ప్యాసింజర్ ఆ పోస్టర్‌ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్