మునగాల మండలం - Munagala Mandal

సూర్యాపేట జిల్లా
ప్రముఖ పర్యాటక కేంద్రంగా మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి చేస్తాము
Nov 01, 2024, 14:11 IST/సూర్యాపేట నియోజకవర్గం
సూర్యాపేట నియోజకవర్గం

ప్రముఖ పర్యాటక కేంద్రంగా మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి చేస్తాము

Nov 01, 2024, 14:11 IST
రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో మినీ ట్యాంక్ బండ్ ను మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద బోటింగ్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖమ్మం, సిద్దిపేట మాదిరిగా మినీ ట్యాంక్ బండ్ ను అభివృద్ధి చేసి సూర్యాపేట ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వస్తామని అన్నారు.