మునగాల: బీసీ అస్తిత్వానికి ఊపిరిలూదిన కులవృత్తులు

52చూసినవారు
మునగాల: బీసీ అస్తిత్వానికి ఊపిరిలూదిన కులవృత్తులు
బీసీ అస్తిత్వానికి ఊపిరిలూదుతున్న కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాలెల మగ్గం, ఔసుల కుంపటి సహస్రవృత్తుల జీవన గాథలే తెలుగుసాహిత్యానికి అసలైన చిహ్నాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. మునగాల మండలం నారాయణ గూడెంలో రచయిత బాణాల శ్రీనివాసరావు రాసిన ’’కుంపటి‘‘ దీర్ఘకవితను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు యుగంధర్ రెడ్డి, వీరభద్రరావు, కోటి రెడ్డి, నాగి రెడ్డి ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్