చండూరు: శ్రీ గోదా-రంగనాయక ఆలయంలో ప్రత్యేక పూజలు

84చూసినవారు
శ్రీ గోదా-రంగనాయక స్వామిల కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని చండూరు పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో బుదవారం మహిళలు ఒడి బియ్యం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా కటకం లక్ష్మి ఆధ్వర్యంలో అమ్మవారికి సారె, ఒడి బియ్యాన్ని మహిళలు ఊరేగింపుగా తీసుకెళ్లి భక్తి శ్రద్దలతో అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో వీరమల్ల స్నేహ, బుచ్చాల స్వాతి, గార్లపాటి సుజిత, కుంభం శ్రీదేవి, రాజేశ్వరి, కందాల పద్మ, బూరుగు సంధ్య, ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు
Where: మునుగోడు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్