ప్రభుత్వాసుపత్రులలో సాధారణ ప్రసవాలు అయ్యేలా చూడాలి

57చూసినవారు
ప్రభుత్వాసుపత్రులలో సాధారణ ప్రసవాలు అయ్యేలా చూడాలి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయన జిల్లా అధికారులతో సమ్మిళిత సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, ప్రైమరీ హెల్త్ సెంటర్లలో సీజనల్ వ్యాధుల బారిన పడిన వారికి తక్షణమే చికిత్స అందించే ఏర్పాట్లు ఉండాలని , ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు.

సంబంధిత పోస్ట్