మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పకడ్బందీగా చేపట్టాలి

72చూసినవారు
మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పకడ్బందీగా చేపట్టాలి
లోక్ సభా ఎన్నికల నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు అమర్చాలి అని సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ కన్ఫెరెన్సు హాల్ లో నోడల్ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో యస్.పి. రాహుల్ హెగ్డే, ఆదనవు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్. లతతో కలసి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్