గుండెపోటుతో విద్యుత్ ఉద్యోగి మృతి

1569చూసినవారు
గుండెపోటుతో విద్యుత్ ఉద్యోగి మృతి
కోదాడ పట్టణానికి చెందిన విద్యుత్ లైన్ ఇన్స్ పెక్టర్ దేవరపల్లి సీతారెడ్డి మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. ఉదయం వాకింగ్ కి వెళ్లి వచ్చినా ఆయన ఇంట్లో కుప్ప కూలిపోయారు. వైద్యశాలకు తరలించే లోపు ఆయన కన్నుమూశారు. కాగా ఆయన భార్య అనురాధ గుడిబండ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గా పని చేస్తున్నారు. సీతా రెడ్డి మృతి పట్ల విద్యుత్, విద్యాశాఖ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్